Nandyal Crime : నంద్యాల జిల్లాలో హిజ్రాల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. డబ్బు కోసం హిజ్రాల వేధింపులు, హిజ్రాలతో కలిసి ఉంటానని కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోవడంతో భార్యాభర్తలు ఆత్మహ‌త్యాయత్నానికి పాల్పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here