ఈ రెండు రైళ్లు సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం త‌దిత‌ర రైల్వే స్టేష‌న్ల గుండా వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో థ‌ర్డ్ ఏసీ కోచ్‌లు -4, థ‌ర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్‌ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here