Jammu Kashmir జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బల్‌నోయ్ ప్రాంతంలో 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here