(6 / 6)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. మార్చి 4,5 తేదీల్లో సెమీఫైనల్స్, మార్చి 9న ఫైనల్ జరగనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here