Sugar Calories: చక్కెర రుచిలో కమ్మగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే చాలా మందికి చాలా తక్కువ చక్కెరను మాత్రమే తీసుకుంటారు. ఒక టీస్పూన్ పంచదారలో ఎన్ని కేలరీలు ఉంటాయి. ఒక చిన్న డెజర్ట్ ముక్క బరువును ఎంత పెంచుతుంది? తెలుసుకుందాం.