స్విగ్గి, జొమోటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు వచ్చాక ఆహారాన్ని ఆర్డర్ చేయడం ఎక్కువైపోయింది. గత ఏడాది అధికంగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో మళ్ళీ బిర్యాని మొదటి స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here