Nellore Cheating: నెల్లూరు జిల్లాలో పెళ్లిపేరుతో యువతిని మోసం చేసి డబ్బుతో ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. భార్యతో విడాకులు తీసుకున్నానని, పెళ్లి చేసుకుంటానని మహిళలను నమ్మించి ఒక వ్యక్తి సహజీవనం చేశాడు. ఆమె వద్దనున్న మూడు లక్షల రూపాయిలు తీసుకుని ఖర్చు చేసి అనంతరం పరారయ్యాడు.
Home Andhra Pradesh Nellore Cheating: నెల్లూరులో పెళ్లి పేరుతో మోసం.. సహజీవనం చేసి డబ్బుతో ఉడాయించాడు