యమహా ఎఫ్‌జెడ్ 2024 నవంబర్‌లో 14,406 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 16,233 యూనిట్లను విక్రయించింది. 1,827 యూనిట్లు తక్కువగా విక్రయించి 11.25 శాతం వార్షిక క్షీణతను ఎదుర్కోంది. యమహా ఎమ్‌టీ 15 నవంబర్ 2024లో 9,894 యూనిట్లను విక్రయించగా.. 2023 నవంబర్‌లో 9,140 యూనిట్లను విక్రయించింది. 754 యూనిట్లు అధికంగా విక్రయించి 8.25 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. యమహా ఆర్ 15 నవంబర్ 2024లో 7,105 యూనిట్లను విక్రయించగా.. అదే సమయంలో 2023 నవంబర్‌లో 11,270 యూనిట్లను అమ్మకాలు చేసింది. 4,165 యూనిట్లు తక్కువగా విక్రయించి 36.96 శాతం వార్షిక క్షీణతను సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here