CM Chandrababu : దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు…ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here