ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించడం వెనుక చేసిన కృషి, కష్టం ఈ డాక్యుమెంటరీలో ఉండనుంది. సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే దగ్గరి నుంచి భారీ సెట్లు వేయడం, చిత్రీకరణ, నటీనటులు, టెక్నిషియన్ల కృషి సహా చాలా విషయాలు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయి. డిసెంబర్ 20న పరిమిత థియేటర్లలో ఈ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రిలీజైంది. డిసెంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే ఈ డాక్యుమెంటరీని మిస్ కాకుండా చూడండి.
Home Entertainment Netflix OTT Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ...