జీబ్రా మూవీ స్టోరీ ఇదీ..

జీబ్రా మూవీకి ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియా భ‌వానీ శంక‌ర్‌, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సత్య దేవ్ కీలక పాత్ర లో క‌నిపించాడు. న‌వంబ‌ర్ 22న జీబ్రా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. స‌త్య‌దేవ్ రీసెంట్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య (స‌త్య‌దేవ్‌) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here