Tollywood Delegates Meet CM : సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. నాగార్జున, వెంకటేష్, సి.కల్యాణ్, నాగవంశీ, అల్లు అరవింద్, గోపీ ఆచంట, ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు.