IRCTC Mahakumbh Gram: కుంభమేళాకు హాజరయ్యే యాత్రికులకు స్వాగతం పలకడానికి ఐఆర్సీటీసీ “మహాకుంభ గ్రామ్” సిద్ధం చేసింది. అలహాబాద్ సెక్టార్-25 అరైవల్ రోడ్, నైని వద్ద త్రివేణి సంగమం నుండి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభ గ్రామ్‌లో స్నాన ఘాట్లు ఇతర పర్యాటక ఆకర్షణలతో టెంట్ సిటీని సిద్ధం చేశారు.