2 . సంతాన ప్రాప్తి మంత్రం

‘ఓం నమో భగవతే జగత్ ప్రసూతాయ నమః’ అని 108 సార్లు జపించండి. జప మాలను తీసుకుని వచ్చి మీరు జపించొచ్చు లేకపోతే మామూలుగా జపించవచ్చు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభవార్త చెప్పే అవకాశం ఉంటుంది,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here