భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 92ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి కన్నుమూశారు. ఒక ప్రధానిగా, ఒక ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అయితే ఒక్క “ఫోన్ కాల్” ఆయన జీవితాన్ని, కోట్లాది మంది భారతీయుల జీవితాలను, భారత దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ఫోన్ కాల్ వల్లే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ.. అగ్రదేశాలకు బలమైన పోటీనిస్తూ ఎదుగుతోంది. అసలేంటి ఆ ఫోన్ కాల్? అసలేం జరిగింది?