WG Murder Mystery: ఏపీలో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ డోర్ డెలివరీ మిస్టరీ వీడింది. ఉండి మండలం యండగొండిలో మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్సిల్ చేరడం వెనుక కుట్రను పోలీసులు చేధించారు. వదినను బెదిరించి ఆమె పేరిట ఉన్న మూడెకరాల పొలం కాజేసేందుకు బాధితురాలి చెల్లెలు, మరిది పన్నిన కుట్రగా తేల్చారు.
Home Andhra Pradesh WG Murder Mystery: వీడిన డెడ్‌బాడీ డోర్ డెలివరీ మిస్టరీ.. సొంత చెల్లి, మరిదిలే అసలు...