తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sun, 29 Dec 202412:44 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Marco Telugu: వయలెన్స్.. వయలెన్స్.. మలయాళంలో కలెక్షన్ల బీభత్సం సృష్టిస్తున్న మార్కో తెలుగు ట్రైలర్ రిలీజ్!
- Marco Movie Telugu Trailer Released: మలయాళ పాపులర్ నటుడు ఉన్ని మకుందన్ నటించిన లెటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ మార్కో. మోస్ట్ వయలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో మలయాళంలో కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టిస్తోంది. అలాంటి మార్కో తెలుగు ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.