గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాలుగు సాంగ్స్ వచ్చాయి. ట్రైలర్ వచ్చాక హైప్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కియారా అడ్వానీ, ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here