Anakapalli Murder: అనకాపల్లి జిల్లా విషాదం ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌న్న‌కొడుకును తండ్రి హ‌త్య చేశాడు. మ‌ద్యం మ‌త్తులో కొడుకుపై రాయితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయుడు పేటలో ఈ దారుణం జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here