భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో ఆమె భర్త వెంకట దత్త సాయితో కలిసి పాల్గొన్నారు. తిరుమలేశుడి దర్శనం అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here