IRCTC down today : ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​ మరోసారి పనిచేయకుండా పోయింది! మంగళవారం ఉదయం సరిగ్గా తత్కాల్​ సేవల సమయంలో ఐఆర్​సీటీసీ డౌన్​ అయ్యింది. ఫలితంగా టికెట్​ బుకింగ్స్​కి రెడీ అయిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here