SCR Sankranti Special Trains 2025 : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా ఆరు సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్ – కాకినాడ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…