East Godavari Suicide: తూర్పుగోదావ‌రి జిల్లాలో విషాదం నెల‌కొంది. భార్య‌పై అనుమానంతో భ‌ర్త వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. భ‌ర్త అనుమాన‌పూరిత మాన‌సిక‌, శారీర‌క వేధింపులు తాళ‌లేక భార్య ఆత్మ‌హత్య చేసుకుంది. దీంతో భ‌ర్త ప‌రార‌య్యాడు. పిల్ల‌లు దిక్కుతోచ‌న స్థితిలో విల‌పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here