కుటుంబ బంధాలు, విలువలు

సినిమా హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ”ఇళయరాజా సంగీతం, కీరవాణి సాహిత్యంతో కూడిన పాట మా సినిమాలో ఉండటం కంటే ఇంకేం కావాలి? ఈ అవకాశం హీరోగా, నిర్మాతగా నాకు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ పాట అందరికీ నచ్చుతుంది. మిగతా పాటలూ బాగా వచ్చాయి. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది” అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here