(4 / 7)
ఆ తర్వాత మీకు స్కాలర్షిప్ పేజీతో కూడిన వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ‘Know Your Application Status’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ లేదా ప్రీ మెట్రిక్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.