Sankranthi ki vasthunam Trailer: సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో తెలుగువారి ఫేవరెట్ పండుగ సంక్రాంతికే వస్తోందీ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ తో వచ్చిన ప్రతిసారీ విక్టరీ కొట్టాడంటూ వెంకటేశ్ గురించి ట్రైలర్ చివర్లో చెప్పించడం చూస్తుంటే.. ఈ మూవీతో అతడు మరోసారి సక్సెస్ అందుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాల మార్క్ కామెడీని తలపిస్తూ ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది.
Home Entertainment Sankranthiki vasthunam Trailer: ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది.. అదిరిన సంక్రాంతికి...