“గ్రిప్పింగ్ రివేంజ్ డ్రామా.. జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన మూవీ పని జనవరి 16 నుంచి సోనీలివ్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here