కారు డ్రైవింగ్ స్పీడ్…
రాజ్, కావ్య ఆఫీస్‌కు బయలుదేరుతారు. రాజ్ కారు డ్రైవింగ్ స్పీడుగా చేస్తుంటాడు. ఆ స్పీడు చూసి కావ్య కంగారుపడుతుంది.లేట్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా వాడుతారో చెప్పి రాజ్‌కు క్లాస్ ఇస్తుంది. లేట్ అనే పదంలో గుణపాఠం, చావు హెచ్చరిక ఉందని అంటుంది. క్లాస్‌లు మీద క్లాసులు తీసుకోకు కళావతి అని రాజ్ అంటాడు. అసలే ప్రజంటేషన్ ఇవ్వాల్సివుందని, మొత్తం మర్చిపోతానని కంగారుపడిపోతాడు.