విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. జనవరి 14న రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.