పెళ్లి నీకు మేలు చేస్తుంది…

సాటి ఆడ‌దానిగా నీ క‌ష్టం ఏమిటో నాకు తెలుసున‌ని, ఈ పెళ్లి నీకు మేలు చేసి ఉండ‌క‌పోవ‌చ్చు… నాకు మేలు చేసింద‌ని మౌనికతో చెబుతుంది సువ‌ర్ణ‌. ఎంతో బాధ ఉన్నా నా ముందు బ‌య‌ట‌ప‌డ‌కుండా గుండెల్లో దాచుకుంటున్నావ‌ని, ఇంత మంచి కోడ‌లు ఎవ‌రికి దొరుకుతుంద‌ని, నీకు నేనున్నాన‌ని, నీకు ఏ క‌ష్టం వ‌చ్చినా నాకు చెప్ప‌మ‌ని మౌనిక‌కు అభ‌య‌మిస్తుంది సువ‌ర్ణ‌. నువ్వు మ‌న‌సు పెడితే సంజును మ‌ర్చ‌కోగ‌ల‌వ‌ని, ఆ న‌మ్మ‌కం నాకు ఉంద‌ని సువ‌ర్ణ అంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here