Unsplash
Hindustan Times
Telugu
ఇప్పటికీ చాలా ఊర్లలో పళ్లు తొముకునేందుకు దీనినే ఉపయోగిస్తారు. ఈ చేదులో కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి.
Unsplash
వేప పుల్లతో పళ్లు తొమేవారి నోటి ఆరోగ్యం ఇతరుల కంటే బాగుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
Unsplash
వేపలో యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.
Unsplash
వేప పుల్లను నమలడంతో వచ్చే రసం నోటిలోని లాలాజలంతో కలిసిపోయి యాంటి బ్యాక్టీరియల్ లిక్విడ్‌గా మారుతుంది.
Unsplash
చిగుళ్లు, నాలుక మెుదలైన వాటి లోపలి భాగంలో మంట వల్ల ఏర్పడే పొక్కులను తగ్గించేందుకు వేప పుల్ల సాయపడుతుంది.
Unsplash
వేప పుల్ల దంతాలకు హాని కలిగించదు. కానీ మృదువైన చిగుళ్లను గాయపరుస్తుంది. అందుకే తోముకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
Unsplash
ఒక్కసారి వాడిన వేప పుల్లను మళ్లీ వాడకూడదు. వాటిన పుల్లను అడ్డంగా చీల్చి నాలుకను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
Unsplash