నవంబర్ 9వ తేదీ గురువారం ఉదయం 5 గంటలకు తిరుమలలో టోకెన్ల జారీ ప్రారంభం కానుండగా 24 గంటల ముందే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర ప్రమాదం బుధవారం రాత్రి జరిగింది. టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించడం, ఒక్కసారిగా గేట్లను తెరవడంతో భక్తులు పరుగులు తీశారు.
Home Andhra Pradesh తిరుపతిలో ఘోర విషాదం ఆరుకు చేరిన మృతులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం-death toll...