Sreemukhi Apology: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాంకర్ శ్రీముఖి రామలక్ష్మణులు ఫిక్షనల్.. దిల్ రాజు, శిరీష్ ఒరిజినల్ అంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు గుప్పించాయి. దీంతో దిగి వచ్చిన శ్రీముఖి.. బుధవారం (జనవరి 8) తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
Home Entertainment Sreemukhi Apology: పెద్ద మనసుతో క్షమించండి.. నేనూ హిందువునే.. జైశ్రీరామ్ అంటూ యాంకర్ శ్రీముఖి చేసిన...