One Nation One Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై రూపొందించిన రెండు బిల్లుల పరిశీలనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశమైంది. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై భిన్న స్వరాలు వినిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here