తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. రెండు వేర్వేరు చోట్ల తొక్కిసలాటలో మృతుల సంఖ్య 6కి చేరింది. ఇక మృతుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రిల్లో రోదనలు మిన్నంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here