PM Modi podcast with Nikhil Kamath : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “పాడ్‌కాస్ట్” ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జెరోధా సీఈఓ నిఖిల్ కామత్ హోస్ట్‌గా నిర్వహించే షోలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Home International PM Modi podcast : ప్రధాని మోదీ తొలి పాడ్‌క్యాస్ట్.. నిఖిల్ కామత్‌తో రాజకీయలపై చర్చ..