అమెరికా కాలిఫోర్నియాను కార్చిచ్చు వణికిస్తోంది! మరీ ముఖ్యంగా లాస్​ ఏంజిల్స్​లో పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. కాార్చిచ్చు ధాటికి మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 10కి చేరింది. మరో 1,80,000 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయాలని ఆదేశించినట్లు అధికారులు ఆదేశాలిచ్చారు. పొగతో నిండిన లోయలు, హాలీవుడ్ ప్రముఖులు- క్రీడా ప్రముఖులు నివసించే సుందరమైన పరిసరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here