హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: ఫీచర్లు..

హోండా ఎలివేట్ ఎస్​యూవీ బ్లాక్ ఎడిషన్ ఇప్పటికే అందిస్తున్నవి కాకుండా అదనంగా ఏమీ పొందదు! ఇందులో 10.25 ఇంచ్​ టచ్​ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ స్క్రీన్, 7 ఇంచ్​ సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే, వైర్​లెస్ ఛార్జర్, సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు ఏడీఏఎస్ ప్యాక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్​సీ, హిల్ హోల్డ్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here