Game Changer: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా శుక్ర‌వారం ఈ మూవీ 51 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు వెర్ష‌న్ అత్య‌ధికంగా 42 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here