Benefits from Cold: జలుబు అంటే తల మొత్తం బాధ, చీదుతూనే ఉంటాం. పుచుక్ పుచుక్ అని తుమ్ముతుంటే చుట్టూ ఉన్నవాళ్లంతా ‘పక్కకుపోవచ్చు కదా’ అనే ఫీలింగ్ తో చూస్తుంటారు. వాస్తవానికి జలుబు వల్ల మనం పడే బాధకు తగ్గట్టుగానే ప్రయోజనాలు కూడా ఉన్నాయట. జలుబు గొప్పదనం గురించి తెలుసుకుందాం రండి.