Telangana Clean and Green Energy Policy 2025: అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్లో అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంతో విద్యుత్ నష్టాలను తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.