ఇక సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనవరి 15 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్​లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. జనవరి 12-14 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, 13,14 తేదీల్లో రాయలసీమ; జనవరి 13-15 మధ్య కేరళ- మాహే. జనవరి 15 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here