Vizag Colony Tourism Spot : వైజాగ్ కాలనీ… హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది. దీనికితోడూ నీళ్ల మధ్యలో ఐల్యాండ్ ఉంటుంది. ఈ టూరిస్ట్ స్పాట్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి…..