Sookshmadarshini OTT Streaming: మలయాళ మూవీ సూక్ష్మదర్శిని ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు కూడా వచ్చింది.
Home Entertainment OTT Movie: ఓటీటీలో ఈ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. ట్రెండింగ్‍లో...