తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Mon, 13 Jan 202512:39 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Shraddha Srinath: నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూడలేదు.. డాకు మహారాజ్ హీరోయిన్ కామెంట్స్
- Shraddha Srinath About Daaku Maharaaj Success: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ జనవరి 12న విడుదలై మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో డైరెక్టర్ బాబీ, హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.