మజాకా మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధ రావు.. హీరోయిన్ అన్షుపై కామెంట్స్ చేశారు. గతంలో మన్మథుడు సినిమాలో నటించిన ఆ హీరోయిన్ లడ్డుగా ఉండేదని అన్నారు. అంతే కాకుండా.. కత్తిలా ఉండేదని కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. దీంతో ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here