ఈ ఏడాది ఏపీలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14న మాత్రమే సెలవుగా ప్రకటించారు. డిసెంబర్లో జారీ చేసిన 2025 ప్రభుత్వ సెలవుల్లో జనవరి 14 మాత్రమే సెలవు ప్రకటించారు. దీంతో జనవరి 15న కనుమ పండుగ పూట బ్యాంకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండటంపై ఉద్యోగులు ఆందోళన చెందారు. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనిట్ 15వ తేదీన సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Home Andhra Pradesh బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కనుమ రోజు బ్యాంకులకు సెలవు, రేపు, ఎల్లుండి హాలీడే..-good news...