TTD Chairman And EO: తిరుపతిలో టోకెన్ల జారీ సందర్భంగడా జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆ తర్వాత సోషల్ మీడియాలో  ఈవో-ఛైర్మన్‌ మధ్య విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై  ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు ఖండించారు. తమ మధ్య విభేదాలు లేవని జరిగిన పొరపాటును ఇంతటితో వదిలేయాలని కోరారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here