ప్రస్తుత బడ్జెట్ సంవత్సరం ముగియబోతోందని, మతపరమైన నగరాల్లో తమ విధానాన్ని సవరించి, ఆ నగరాల్లో మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పలువురు పీఠాధిపతులు సూచనలు చేశారని, మతపరమైన వాతావరణంపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల దిశలో పటిష్ఠమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా మన మతపరమైన నగరాల పరిధిలో ఉన్న ఈ ఎక్సైజ్ షాపులను మూసివేయాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. దీనిపై తాము సీరియస్ గా ఉన్నామని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మధ్య ప్రదేశ్ సీఎం యాదవ్ తెలిపారు.
Home International ఆధ్యాత్మిక నగరాల్లో మద్యపాన నిషేధం విధించాలని ముఖ్యమంత్రి యోచన-madhya pradesh cm yadav plans liquor...