Trains Cancellation: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల నుంచి తగినన్ని బుకింగ్స్‌ లేకపోవడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రయాణికుల రద్దీని, వరుస సెలవుల్ని అంచనా వేయకుండా ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here